తెలంగాణ నూతన సీఎస్‌గా శాంతి కుమారి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి అధికారికంగా కాసేపట్లో ఉ‍త్తర్వులు వెలువడనున్నాయి. 2025 ఏప్రిల్‌ వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె సీఎం కార్యాలయంలో పనిచేశారు. ఇదిలా ఉంటే విభజన సమయంలో కేంద్రం సోమేశ్‌ కుమార్‌ను ఏపీ కేడర్‌కు కేటాయించింది. ఈ నేపథ్యంలో ఏపీకి వెళ్లి విధులు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో శాంతి కుమారికి అవకాశం దక్కింది.

Here's NTV Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)