దేశ చరిత్రలో నిజామాబాద్ ప్రగతికి మరో మైలురాయి నిలవబోతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అత్యాధునిక సదుపాయాలతో నిజామాబాద్ ఐటీ హబ్ కేంద్రంగా మారబోతుందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో IT హబ్ ఆధునిక వ్యాపారాల అవసరాలను తీర్చడానికి సరికొత్త ఇన్‌ఫ్రా. సౌకర్యాలను కలిగి ఉందని అన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) ఆధ్వర్యంలో నేడు మెగా జాబ్‌ మేళాను కవిత ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఐటీ హబ్‌లో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వమించిన ఈ జాబ్‌ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హాజరైంది.

Here's MLC Kavitha Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)