తెలంగాణలో రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు.. కేసీఆర్ అనవసరంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాడు. అనవసరంగా ఉచితాలు ఇవ్వొద్దు అని అమెరికా పర్యటనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మాటలు ఆయన వ్యక్తిగతమైనవి. ఆయన చెప్తే ఫైనల్ అవుతుందా? కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. స్టార్ క్యాంపెనర్‌గా నేను చెప్తున్నా 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చి తీరుతాం.నేను రేవంత్ రెడ్డి కేవలం పార్టీకి కోఆర్డినేటర్స్ మాత్రమే. సీఎం ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు.
Here's News
రైతులకు 3 గంటల కరెంట్ మాత్రమే ఇవ్వాలి అన్న రేవంత్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రేవంత్ రెడ్డి మాటలు ఆయన వ్యక్తిగతమైనవి. ఆయన చెప్తే ఫైనల్ అవుతుందా? కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. స్టార్ క్యాంపెనర్‌గా నేను చెప్తున్నా 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చి… pic.twitter.com/JG4Axfwdsv
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)