సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోకు కుమారీ ఆంటీ(Kumari Aunty) పూజ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దేవుడిగా(CM Revanth Reddy Photo) కొలుస్తూ ఓ మహిళ పూజలు చేయడం విశేషం. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఫుట్ పాత్‌పై ఫుడ్ స్టాల్ పెట్టుకుని ఫేమస్ అయ్యారు( Kumari Aunty worships CM Revanth Reddy photo)
ఓవర్‌నైట్‌లో సోషల్ మీడియాలో ఆమె పేరు మార్మోగిపోయింది. అయితే ఆ తర్వాత ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై ఉన్న ఆమె షాపును తీసివేయించగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎంట్రీ ఇచ్చారు.
కుషాయిగూడ బస్‌డిపోలో అగ్ని ప్రమాదం.. రెండు బస్సులలో చెలరేగిన మంటలు, నిమిషాల్లోనే దగ్దం, వీడియో
దీంతో తిరిగి అక్కడే షాపు పెట్టుకోవడంతో రేవంత్‌కు అభిమానిగా మారిపోయారు కుమారీ ఆంటీ. ఈ నేపథ్యంలో ఇంట్లోని దేవుడి గుడిలో రేవంత్‌రెడ్డి ఫొటోకు బొట్టు పెట్టి, హారతినిస్తున్న వీడియో నెట్టింట వైరలవుతోంది.
Kumari Aunty worships CM Revanth Reddy's photo
సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోకు కుమారీ ఆంటీ పూజ
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దేవుడిగా కొలుస్తూ ఓ మహిళ పూజలు చేయడం విశేషం. ఆ మహిళ ఎవరో కాదు.. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఫుట్‌పాత్‌పై ఫుడ్ స్టాల్ పెట్టుకుని ఫేమస్ అయిన కుమారీ ఆంటీ. ఆమె రేవంత్‌రెడ్డి ఫొటోకు బొట్టు… pic.twitter.com/0ndUJ6Hc98
— ChotaNews App (@ChotaNewsApp) February 19, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)