37 రోజుల తర్వాత సంగారెడ్డి సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు లగచర్ల రైతులు. వికారాబాద్‌ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి చేశారన్న అభియోగాలపై పోలీసులు రైతులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

న్యాయస్థానం వీరికి బెయిల్ మంజూరు చేయగా రైతులకు స్వాగతం పలికారు గిరిజన సంఘాల నేతలు. ఇక జైలు నుండి విడుదలైన తమ వారిని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు రైతుల కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు లగచర్ల రైతులు.  కేటీఆర్‌కు షాక్, ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏ1గా కేటీఆర్..ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ 

Lagacharla farmers release from Sangareddy jail

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)