ఎల్బీనగర్‌లొ గంజాయి మత్తులో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. హోల్ సేల్ మార్కెట్ గల్లీలో రెండు రోజుల క్రితం కూల్ డ్రింక్ షాప్‌లొ చొరబడి కౌంటర్ నుంచి పదివేల నగదును ఎత్తుకెళ్లాడు. మరోసారి అదే ప్రాంతానికి వచ్చి దొంగతనానికి పాల్పడుతుండగా గుర్తించిన స్థానికులు పట్టుకొని, చితకబాది పోలీసులకు అప్పగించారు.
Here's Video
దొంగను చితకబాదిన జనం…
ఎల్బీనగర్‌లొ గంజాయి మత్తులో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు.
హోల్ సేల్ మార్కెట్ గల్లీలో రెండు రోజుల క్రితం కూల్ డ్రింక్ షాప్‌లొ చొరబడి కౌంటర్ నుంచి పదివేల నగదును ఎత్తుకెళ్లాడు. మరోసారి అదే ప్రాంతానికి వచ్చి దొంగతనానికి… pic.twitter.com/mi8F4wOYKI
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)