లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ (BRS) మొత్తం ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరాలు చేసిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. తాజాగా హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి కూడా అభ్యర్థిని ఫైనల్ చేశారు. హైదరాబాద్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో చర్చించిన తర్వాత కేసీఆర్ ఈ మేరకు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. లోక్‌సభ ఎన్నికలు, కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల, కోటా నుంచి ప్రహ్లాద్ గుంజల్ పోటీ, పూర్తి లిస్టు ఇదిగో..
బీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థులు..
ఆదిలాబాద్- ఆత్రం సక్కు
మల్కాజిగిరి- రాగిడి లక్ష్మారెడ్డి
ఖమ్మం- నామా నాగేశ్వర్‌రావు
మహబూబాబాద్- మాలోత్ కవిత
కరీంనగర్- బోయినపల్లి వినోద్ కుమార్
పెద్దపల్లి- కొప్పుల ఈశ్వర్
మహబూబ్‌నగర్- మన్నె శ్రీనివాస్‌రెడ్డి
చేవెళ్ల- కాసాని జ్ఞానేశ్వర్
వరంగల్- కడియం కావ్య
జహీరాబాద్- గాలి అనిల్‌కుమార్
నిజామాబాద్- బాజిరెడ్డి గోవర్ధన్
సికింద్రాబాద్- పద్మారావుగౌడ్
నాగర్‌కర్నూల్- ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
భువనగిరి- క్యామ మల్లేశ్
నల్లగొండ- కంచర్ల కృష్ణారెడ్డి
మెదక్- వెంకట్రామిరెడ్డి
హైదరాబాద్- గడ్డం శ్రీనివాస్ యాదవ్
Here's List
The list of 17 candidates from the #BRSParty for #LokSabhaElection2024:
🔹 Adilabad - Atram Sakku
🔹Bhongir - Kancharla Krishna Reddy
🔹Chevella - Kasani Gnaneshwar Mudiraj
🔹 Hyderabad - Gaddam Srinivas Yadav
🔹Karimnagar - Vinod Kumar
(1/3)#Telangana #BRScandidates #BRS pic.twitter.com/8fWb5BSK6u
— Surya Reddy (@jsuryareddy) March 25, 2024
🔹Peddapalli - Koppula Eshwar
🔹Secunderabad - T Padma Rao Goud
🔹Warangal - Dr. Kadiyam Kavya
🔹Zaheerabad - Gali Anil Kumar
(3/3)#Telangana #BRScandidates
— Surya Reddy (@jsuryareddy) March 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)