చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్(Chilkur Balaji Chief Priest Rangarajan) పై దాడి చేసిన రాఘవరెడ్డిని(Raghava Reddy) అరెస్ట్ చేశారు మొయినాబాద్ పోలీసులు.
రంగరాజన్ పై దాదాపు 20 మంది దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు(Moinabad Police). ఆలయ బాధ్యతలు తమకు అప్పగించాలని రామరాజ్యం సంస్థకు చెందిన పలువురు దాడి చేసినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక మరో ఘటనలో టిఫిన్ తినేందుకు వెళ్తే.. రూ.23 లక్షలు చోరీ చేశారు దొంగలు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తోంది ట్రావెల్స్ బస్సు . టిఫిన్ కోసం ఓ హోటల్ బస్సును ఆపారు డ్రైవర్. సీసీ కెమెరా ఆధారాలతో దొంగ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టగా సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది.
Moinabad Police Arrest Raghava Reddy for Attack on Chilkur Balaji Chief Priest Rangarajan
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి చేసిన రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన మొయినాబాద్ పోలీసులు
రంగరాజన్ పై దాదాపు 20 మంది దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు
ఆలయ బాధ్యతలు తమకు అప్పగించాలని రామరాజ్యం సంస్థకు చెందిన పలువురు దాడి చేసినట్లు సమాచారం https://t.co/6nTRBliRdt pic.twitter.com/1FCyx1Hiyl
— BIG TV Breaking News (@bigtvtelugu) February 9, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)