మూసీ నది పరివాహక ప్రాంతంలో సర్వే చేపట్టడానికి వచ్చిన అధికారులకు చుక్కెదురైంది. సర్వే కోసం వెళ్లిన అధికారులను అడ్డుకున్నారు స్థానికులు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లు ఖాళీ చేయబోమని కొత్తపేట, మారుతీనగర్, సత్యా నగర్ వాసులు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమి లేక అధికారులు వెనుదిరిగారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం, పాకిస్తాన్ కంపెనీకి సుందరీకరణ పనులా?..కేటీఆర్ ఫైర్,హైడ్రాపై త్వరలో ఓ నిర్ణయం
Here's Video:
మూసీ నది పరివాహక ప్రాంతంలో సర్వే.. అధికారులను అడ్డుకున్న స్థానికులు
హైదరాబాద్ - మూసీ నది పరివాహక ప్రాంతంలో సర్వే కోసం వెళ్లిన అధికారులను అడ్డుకున్న స్థానికులు.
తాము ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లు ఖాళీ చేయబోమని కొత్తపేట, మారుతీనగర్, సత్యా నగర్ వాసులు తేల్చి చెప్పారు.
దీంతో… pic.twitter.com/SbTUecjnFa
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)