Bengaluru, May 25: కర్ణాటక రాజధాని బెంగళూరులోని (Bengaluru) ప్రముఖ బ్రేక్‌ ఫాస్ట్ జాయింట్‌ లలో ఒకటైన రామేశ్వరం కేఫ్‌ (Rameswaram Cafe) ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఫుడ్ చెయిన్ కు  చెందిన హైదరాబాద్ అవుట్‌ లెట్‌ పై తెలంగాణ ఆహార భద్రతా శాఖ అధికారులు ఇటీవల దాడులు చేశారు. ఈ సమయంలో అనేక ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు వెలుగు చూడటంతో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ యాజమాన్యం స్పందించింది. హైదరాబాద్ అవుట్ లెట్ లో జరిగిన ఘటన తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. కస్టమర్ల కు నాణ్యమైన ఆహారం అందించేందుకు, ప్రమాణాలు పాటించేందుకు కట్టుబడి ఉన్నామని ఓ ప్రకటన విడుదల చేసింది.

2024 భారత దేశం ఎన్నికలు: 58 లోక్‌ సభ స్థానాలకు మొదలైన 6వ దశ పోలింగ్.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదలైన ఓటింగ్.. బరిలో 889 మంది అభ్యర్థులు.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ ప్రక్రియ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)