తెలంగాణలో ఆరోగ్యశ్రీ సిబ్బంది సమ్మెకు దిగారు. ఆరోగ్యమిత్రలను డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నెం. 60 ప్రకారం నెలకు రూ.22,750 వేతనం చెల్లించాలని, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తే వెంటనే విధుల్లో చేరుతామని తెలిపారు. వెల్లువిరిసిన మతసామరస్యం....గణేష్ లడ్డూను కైవసం చేసుకున్న ముస్లిం సోదరుడు.. ఆసిఫాబాద్ లో అద్భుత ఘటన
Here's Video:
నేటి నుంచి ఆరోగ్యశ్రీ సిబ్బంది సమ్మె
ఆరోగ్యమిత్రలను డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా గుర్తించాలని డిమాండ్
జీవో నెం. 60 ప్రకారం నెలకు రూ.22,750 వేతనం చెల్లించాలి
ఔట్ సోర్సింగ్ రద్దు చేయాలి.. కాంట్రాక్ట్ సిబ్బందిని గుర్తించాలి
తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి… pic.twitter.com/MWPxmBsxMg
— Aadhan Telugu (@AadhanTelugu) September 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)