జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కాల్పుల్లో మరణించిన హైదరాబాద్‌ వ్యక్తి సైఫుద్దిన్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ భరోసా ఇచ్చింది. మృతుడి భార్యకు ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తాం, మృతుడి కూతుర్లకు ఒక్కొకరికి 2 లక్షల చొప్పున పార్టీ నుండి ఆర్థిక సాయం చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.

అలాగే ఈరోజు హైదరాబాద్‌లో ఎకరం 100 కోట్ల రూపాయలు పలుకుతుంది అంటే ఇక్కడ కేసీఆర్ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉండటం వల్లే సాధ్యమైందని తెలిపారు.

Here's KTR Statement

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)