మెదక్ జిల్లా జాతీయ రహదారిపై ఓ కారు అగ్నీ కీలల్లో చిక్కుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.టెక్కాల్ మండలం బొడ్మట్ జాతీయ రహదారి 161పై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే కారు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో వెంటనే ప్రయాణికులను కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి నారాయణ ఖేడ్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న కారులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, అప్రమత్తమై దూకేసిన డ్రైవర్, వీడియో ఇదిగో..
Here's Video
#A car coming from HYD to Narayankhed burntdown at Bodmatpalli of Medak district on Sunday morning alert driver stopped car on the road side and got other from the car all are safe.@Kalyan_TNIE @balaexpressTNIE @NewIndianXpress pic.twitter.com/ffifPUnHNc
— Krishna.panugannti (@Krishna_TNIEsrd) May 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)