మరోసారి విదేశాలకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ 14న ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు ఆస్ట్రేలియా వెళ్లనున్నారు సీఎస్ శాంతి కుమారి, స్పోర్ట్స్ చైర్మన్ .

ఈనెల 14,15 తేదీల్లో ఆస్ట్రేలియాలో సీఎం బృందం పర్యటించనుంది. పర్యటనలో భాగంగా క్వీన్‌లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనుంది సీఎం బృందం. జనవరి 16న సింగపూర్ వెళ్లనుంది సీఎం రేవంత్ టీం. సింగపూర్‌లోని క్రీడా ప్రాంగణాలు పరిశీలించనుంది సీఎం బృందం. అలర్ట్...రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు...ఎంఎంటీఎస్ రైళ్ల టైమ్ కూడా మార్పు...పూర్తి వివరాలివే 

Telangana CM Revanth Reddy Australia tour Details

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)