18, 20 ఏండ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన మాకు కాంగ్రెస్ పార్టీ మోసం చెసింది, టికెట్ ఇస్తారు అని ఎంతో ఆశతో ఎదురుచూశాం. కానీ నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నీలం మధుకి టికెట్ కేటాయించారు. నీలం మధు దగ్గర ఎమ్మేల్యే జగ్గారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకున్నారు.
ఎవరెవరు ఎంత ఎంత తీసుకున్నారు, ఎవరెవరికి ముట్టినయి అన్నీ రేపు మా అయిన ఢిల్లీ నుంచి రాగానే పూర్తి ఆధారాలతో బైట పెడతాం. టికెట్ ఇస్తాం అని ఢిల్లీ పిలిచి నమ్మించి మోసం చేశారు. మా ఆస్తులు పోయినా కాంగ్రెస్ జెండా వోదలకుండా పని చేశాం, చివరగా మాకు కాంగ్రెస్ ఇచ్చిన బహుమానం ఇది - కాటా శ్రీనివాస్ గౌడ్ సతీమణి కాటా సుధ.
Here's Video
నమ్మించి గొంతు కోసి పటాన్చెరు టికెట్ కోట్లకు అమ్ముకున్నారు
18, 20 ఏండ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన మాకు కాంగ్రెస్ పార్టీ మోసం చెసింది, టికెట్ ఇస్తారు అని ఎంతో ఆశతో ఎదురుచూశాం. కానీ నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నీలం మధుకి టికెట్ కేటాయించారు. నీలం మధు దగ్గర… pic.twitter.com/ACbUYrnOSa
— Telugu Scribe (@TeluguScribe) November 7, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)