ఖమ్మం - పోలీసులు తనిఖీలు చేస్తుండగా టూ వీలర్‌పై విజయవాడ వైపుకు వెళ్తున్న వ్యక్తిని తనిఖీ చేయగా, వ్యక్తి రెండు చొక్కాలు తొడుక్కుని దానికి జేబులు కుట్టిoచి దాంట్లో 20 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని దాచాడు. ఖమ్మం రూరల్ సీఐ ఆ వ్యక్తి దగ్గర నుండి అ నగదును మరియు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తిని పోలీసులు విజయవాడకు చెందిన వ్యాపారిగా గుర్తించినట్లు సమాచారం. పెట్రోల్ బంక్ వద్ద అందరి ముందే ఫ్యాంట్ విప్పేసిన యువతి, సిబ్బందికి అది చూపిస్తూ అనుచిత ప్రవర్తన, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)