తెలంగాణలో వివిధ శాఖల్లో ఖాళీల భర్తీల్లో భాగంగా మరో నోటిఫికేషన్‌కు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పాఠశాల విద్యాశాఖలో 5,089 పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది. వివిధి కేటగిరీల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ కోసం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ముందుకు వెళ్లనుంది. 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్, అర్హతలు, దరఖాస్తులు.. తదితర వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)