తెలంగాణలో నలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా రొనాల్డ్ రోస్‌ను నియమించింది. ఎక్సైజ్ కమిషనర్‌గా ముషారఫ్ అలీ ఫారుఖీ, రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా లోకేశ్ కుమార్, రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Here's Update
తెలంగాణలో నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ
జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్‌గా రోనాల్డ్ రోస్.
రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా లోకేశ్ కుమార్.
రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా సర్ఫరాజ్ అహ్మద్.
తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్‌గా ముషారఫ్ అలీ ఫారుఖీ. pic.twitter.com/ypAUNxhgXJ
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)