సిద్దిపేట - కొమురవెల్లి పోలీస్టేషన్ ఎదుట ఎస్ఐ నాగ రాజు భార్య మానస పలువురు మహిళలతో కలిసి ఆందోళనకు దిగారు. కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు తనను పెండ్లి చేసుకొని రెండేండ్ల క్రితం తనను కరీంనగర్‌లో నివాసం ఉంచాడని, విడాకులు ఇవ్వాలని రెండు నెలల క్రితం తనను కొట్టి పిల్లలను తీసుకువచ్చినట్టు మానస ఆరోపించారు. తాను కొమురవెల్లికి వచ్చిన తర్వాత నాగరాజు మరో అమ్మాయిని పెండ్లి చేసుకున్నట్టు తెలిపారు.నాగరాజుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను విడాకులు ఇవ్వనని, ఉన్నతాధికారులు తనకు పిల్లలను ఇప్పించి న్యాయం చేయాలని మానస వేడుకున్నారు. స్పా సెంటర్‌లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు, ముగ్గురు విటులతో సహా ఇద్దరు యజమానులు అరెస్ట్
Here's Video
మొదటి భార్యకు తెలియకుండా మరో వివాహం చేసుకున్న ఎస్ఐ.. ఆందోళనకు దిగిన భార్య
సిద్దిపేట - కొమురవెల్లి పోలీస్టేషన్ ఎదుట ఎస్ఐ నాగ రాజు భార్య మానస పలువురు మహిళలతో కలిసి ఆందోళనకు దిగారు.
కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు తనను పెండ్లి చేసుకొని రెండేండ్ల క్రితం తనను కరీంనగర్‌లో నివాసం ఉంచాడని,… pic.twitter.com/8iKxIYwrP6
— Telugu Scribe (@TeluguScribe) May 22, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)