Corona in TS: తెలంగాణలో అత్యంత తక్కువగా 173 కేసులు నమోదు, ఒకరు మృతి, రాష్ట్రంలో ప్రస్తుతం 5,005 యాక్టివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24గంటల్లో 35,160 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 173 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,94,564కి చేరింది.

Corona in TS: తెలంగాణలో అత్యంత తక్కువగా 173 కేసులు నమోదు, ఒకరు మృతి, రాష్ట్రంలో ప్రస్తుతం 5,005 యాక్టివ్‌ కేసులు
Coronavirus scanning at an airport (Photo Credit: PTI)

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24గంటల్లో 35,160 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 173 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,94,564కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,904కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 315 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,005 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 19, 2021 07:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).