మావోయిస్టు పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రెటరీ దామోదర్ మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో దామోదర్‌తో పాటు మరో 17 మంది మృతి చెందారు.

దామోదర్ అలియాస్ బడే చొక్కారావుపై రూ.50 లక్షల రివార్డ్ ఉంది. 30 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పని చేశారు దామోదర్ ఎన్నో ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు దామోదర్. ఆయన స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి.

కొంతకాలంగా వరుస ఎన్‌కౌంటర్‌లలో మావోయిస్టు నేతలు మృతి చెందుతున్నారు. కొంతమంది లొంగిపోయి ప్రజా జీవనాన్ని గడుపుతున్నారు. ఇలా వరుస సంఘటనలతో మావోయిస్టు పార్టీ రోజురోజుకు బలహీనపడుతోంది.   బ్యాంకులోనే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య...అప్పు తిరిగి చెల్లించలేదని బ్యాంకు అధికారులు అవమానించారని ఆత్మహత్య..స్థానికంగా విషాదం 

Big Shock to Maoists in Chhattisgarh

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)