భార‌త‌దేశంలోనే అత్యంత విజ‌య‌వంత‌మైన స్టార్ట‌ప్ రాష్ట్రంగా తెలంగాణ‌ను నేను ఎందుకు పిలుస్తాను? అనే విష‌యం తెలుసుకోవాలంటే.. త‌ప్ప‌కుండా గురువారం రాత్రి 7 గంట‌ల‌కు జాతీయ చానెల్ ఎన్డీటీవీని చూడాల‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ఎన్డీటీవీలో ప్ర‌సారం కాబోయే ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమోను కేటీఆర్ త‌న ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. తెలంగాణ ఆ ఫినిక్స్ రైజెస్ పేరుతో ఈ ప్రోగ్రాం ప్ర‌సారం కానుంది. ఈ ప్రోగ్రాం గురువారం రాత్రి 7 గంట‌ల‌కు, శ‌నివారం రాత్రి 7:30 గంట‌ల‌కు, ఆదివారం రాత్రి 10 గంట‌ల‌కు ఎన్డీటీవీలో ప్ర‌సారం కానుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)