ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. జైలు నుంచి విడుదల సమయంలో కుటుంబసభ్యులే ఉండాలని కోర్టు పేర్కొంది. ప్రెస్‌మీట్‌లు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. సభలు, సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొనకూడదని కోర్టు పేర్కొంది. ప్రస్తుతం రాజాసింగ్‌.. పీడీ యాక్ట్‌పై చర్లపల్లి జైలులో ఉన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)