తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి క‌రోనా బారిన ప‌డ్డారు. డీజీపీకి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన నేప‌థ్యంలో గోల్కొండ కోట‌లో జ‌రిగిన స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల‌కు ఆయ‌న హాజ‌రు కాలేదు. ఈ నేప‌థ్యంలో స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల బందోబ‌స్తును ఏడీజీ జితేంద‌ర్ ప‌ర్య‌వేక్షించారు

Telangana DGP Mahender Reddy (Photo-Video grab)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)