అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి. అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ప్రయాణిస్తున్న వాహనాన్ని వేగంగా ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం. మృతులలో ఒకరు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపళ్లి గ్రామానికి చెందిన పార్సి గౌతం కుమార్ (20), మరొకరు కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన నివేశ్‌గా గుర్తింపు. సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం,ఆగివున్న లారీ కిందికి దూసుకుపోయిన కారు, ఇద్దరు అక్కడికక్కడే మృతి

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)