ప్ర‌ముఖ సోష‌ల్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం డిస్కార్డ్‌ ఏడాది ప్రారంభంలో మాస్ లేఆప్స్ ప్రకటించింది. తాజాగా ఉద్యోగుల్లో 17 శాతం మందిని తొల‌గించ‌నున్న‌ట్టు వెల్ల‌డించింది. ఉద్యోగుల స‌మావేశంలో డిస్కార్డ్ సీఈవో జేస‌న్ సిట్ర‌న్ కొలువుల కోత‌పై స‌మాచారం చేర‌వేయ‌గా, లేఆఫ్స్‌కు సంబంధించి ఇంట‌ర్న‌ల్ మెమోను షేర్ చేశారు. కంపెనీలోని వివిధ విభాగాల‌కు చెందిన 170 మందిపై లేఆఫ్స్ ప్ర‌భావం ఉంటుంద‌ని కంపెనీ పేర్కొంది. గ‌త ఏడాది ఆగ‌స్ట్‌లో డిస్కార్డ్ చివ‌రిసారిగా ప్ర‌క‌టించిన లేఆఫ్స్‌లో 4 శాతం ఉద్యోగుల‌ను తొల‌గించారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)