అమెరికన్ చిప్‌మేకర్ ఇంటెల్ (Intel layoffs) వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏకంగా వంద మంది ఉద్యోగులను తొలగించింది. నష్టాలు ఎదురవడంతో లేఆఫ్స్‌కు దిగుతున్నట్టు ఈ ఏడాది మేలో ఇంటెల్ ప్రకటించింది.స్ధూల ఆర్ధిక వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో తమ వ్యూహాలను వేగవంతం చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. దీర్ఘకాల వృద్ధి కోసం పెట్టుబడులు కొనసాగిస్తామని పేర్కొంది. అయితే ఎంతమంది ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు ఇంటెల్ స్పష్టం చేయలేదు.
ఇక ఇంటెల్ లేటెస్ట్ లేఆఫ్స్ విషయానికి వస్తే జీపీయూ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, సిస్టమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ప్రోడక్ట్ మార్కెటింగ్ సహా పలు విభాగాల్లో ఉద్యోగులపై కంపెనీ వేటు వేసింది. కాగా అమెరికాలోని ఫాల్సన్ ఆర్అండ్‌డీ క్యాంపస్‌లో 89 మంది ఉద్యోగులు. శాన్‌జోన్, కాలిఫోర్నియాలో పనిచేసే 51 మంది ఉద్యోగులను విధుల నుంచి ఇంటెల్ తప్పించనుంది.
Here's News
Intel Layoffs Continue as Chip-Maker Cuts 140 Jobs in US to Reduce Costs #IntelLayoffs #Intel #Layoffs https://t.co/D85U2QaFMz
— LatestLY (@latestly) August 20, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)