2024లో కూడా ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. టెక్ దిగ్గజాలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఖర్చులు తగ్గించుకునే పనిలో భాగంగా లేఆప్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే చాలా టెక్ దిగ్గజాలు ఉద్యోగాల కోత షురు చేయగా వాటి సరసన మైక్రోసాఫ్ట్ కూడా చేరింది. ఇటీవలే కొనుగోలు చేసిన యాక్టివిజన్ బ్లిజార్డ్‌తో పాటు Xboxలో దాదాపు 1,900 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు Microsoft ప్రకటించింది. క్రాష్ బాండికూట్, స్పైరో, స్కైలాండర్స్ స్టూడియో 'టాయ్స్ ఫర్ బాబ్' నుండి 86 మంది కార్మికులను తొలగించింది.  విండోస్11 యూజర్లకు కీలక అలర్ట్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్.. విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్‌లకు ముగింపు పలకనున్నట్టు ప్రకటన

Here's IANS News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)