Smartphones Prone To Hacking: హ్యాకింగ్ బారిన లక్షలాది అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు.. గూగుల్ పరిశోధకుల వెల్లడి.. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏర్పడిన బగ్ వల్లేనని వివరణ

గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏర్పడిన బగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం ఉన్నదని గూగుల్ రీసర్చర్లు తాజాగా వెల్లడించారు. అండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ ను వాడే ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు బగ్ ను కనిపెట్టి, తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

Smartphones Prone To Hacking: హ్యాకింగ్ బారిన లక్షలాది అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు.. గూగుల్ పరిశోధకుల వెల్లడి.. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏర్పడిన బగ్ వల్లేనని వివరణ
Representational image (photo credit- IANS)

San Francisco, Nov 25: గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లో (Graphics Processing Unit) ఏర్పడిన బగ్ (Bug) వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు (Smart Phones) హ్యాకింగ్ (Hacking)  బారిన పడే ప్రమాదం ఉన్నదని గూగుల్ (Google) రీసర్చర్లు తాజాగా వెల్లడించారు. అండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ ను వాడే ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు బగ్ ను కనిపెట్టి, తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 26, 2022 08:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).