ఫైనాన్షియల్‌ టెక్నాలజీ దిగ్గజం పేపాల్‌ (PayPal) ఉద్యోగులకు షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 9 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ నిర్ణయంతో సుమారు 2,500 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఈ మేరకు ఉద్యోగులకు కంపెనీ సీఈవో అలెక్స్‌ క్రిస్‌ (Alex Chriss) లేఖ రాశారు.కంపెనీలో డూప్లికేషన్‌ తగ్గించడం, వనరులను సమర్థంగా వినియోగించడం, ఆటోమేషన్‌ వినియోగంతో సంక్లిష్టతలు తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  భారీ లేఆప్స్, 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న ప్రముఖ షిప్పింగ్ దిగ్గజం UPS, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)