Newdelhi, May 25: ఒకవైపు జనాభా (Population) విపరీతంగా పెరిగిపోతుంది. వనరుల విధ్వంసం భారీగా జరుగుతుంది. వాతావరణ కాలుష్యం (Pollution) ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వెరసి మానవ మనుగడే ప్రశ్నార్థకం అయింది. దీంతో మనిషి జీవనానికి అనువైన మరో గ్రహాన్ని అన్వేషించే ప్రయోగాలు ఎన్నటినుంచో జరుగుతున్నాయి. తాజాగా భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో మానవ ఆవాసానికి అనువైన గ్రహాన్ని కనుగొన్నట్టు నాసా పరిశోధకులు ప్రకటించారు. ఈ ఎక్సో ప్లానెట్ పేరును గ్లీస్ 12బీగా పేరుపెట్టారు.
Nasa discovers Earth-like planet that could support life with eternal summer – and it’s one of the ‘nearest’ ever foundhttps://t.co/SQutGiJWBOhttps://t.co/SQutGiJWBO
— The US Sun (@TheSunUS) May 24, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)