ఇటాలియన్-అమెరికన్ ఆటోమేకర్ స్టెల్లాంటిస్ (Stellantis) ఒక్కఫోన్ కాల్‌తో దాదాపు 400 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది (layoffs). ఈ మేరకు ఫార్చ్యూన్ మేగజైన్ నివేదించింది.అమెరికాలోని తమ ఇంజినీరింగ్, టెక్నాలజీ డివిజన్‌లో పనిచేస్తున్న సుమారు 400 మంది ఉద్యోగులను ఇంటికి పంపినట్లు ఫార్చ్యూన్ నివేదించింది. ఈ నెల 22వ తేదీన ఉద్యోగులకు రిమోట్ కాల్ ద్వారా లేఆఫ్స్ ప్రకటించినట్లు వెల్లడించింది.తొలగించిన ఉద్యోగులను వట్టి చేతులతో పంపడం ఇష్టంలేక కొంత మొత్తంలో ప్యాకేజీ చెల్లిస్తున్నట్టు సదరు నివేదికలు పేర్కొన్నాయి. టెక్ రంగంలో ఆగని లేఆప్స్, 1200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఎరిక్సన్
Here's News
Stellantis Layoffs: The Company Dismissed 400 Workers Over The Phone: ‘Many People Lost Their Jobs All At Once.’https://t.co/df3fIHPHsP#okrani #stellantis #layoff2024 #stellantislayoff
— Okrani (@Okrani_official) March 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)