యుఎస్‌లోని అలస్కాలో (Alaska) ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లు కుప్పకూలాయి. శిక్షణలో భాగంగా రెండు ఆర్మీ హెలికాప్టర్లు (Army helicopters) ఒక్క సారిగా కూలిపోయాయని, రెండు హెలికాప్టర్లలో ఇద్దరు చొప్పున ఉన్నారని యూఎస్‌ ఆర్మీ ప్రతినిధి జాన్‌ పెన్నెల్‌ (John Pennell) తెలిపారు. శిక్షణ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు.అలస్కాలో ఆర్మీ హెలికాప్టర్లు కూలిపోవడం ఈ ఏడాది ఇది రెండోసారి.

Here's Update News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)