Newdelhi, Apr 25: ఆవు పాలలో (Cow Milk) బర్డ్ ఫ్లూ వైరస్ (Bird Flu Virus) మూలాలు బయటపడినట్లు సమాచారం. అమెరికాలో పాశ్చరైజ్డ్ ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్ జాడలు బయటపడినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వ్యాధికారక ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (HPAI) వ్యాప్తి యునైటెడ్ స్టేట్స్ అంతటా పాడి పశువుల మందలలో వ్యాపించిందని ఓ సర్వే వెల్లడించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#NDTVWorld | Bird Flu Virus Found In Cow Milk Supply: Will It Impact Humans? https://t.co/EA5FE2EnEf pic.twitter.com/DrIZYP9OVZ
— NDTV (@ndtv) April 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)