దాయాది దేశం పాకిస్తాన్‌లో నిత్యవసర ధరలు చుక్కలు తాకుతున్నాయి. దేశంలో పెట్రోలు ధర లీటరుకు రూ.22.20 పెరగడంతో పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం మరింత ముదిరింది. పాకిస్థాన్‌లో ఇప్పుడు పెట్రోల్ ధర లీటరుకు 272 రూపాయలకు చేరుకుంది. దేశ కరెన్సీ విలువ క్షీణించడం మరియు కీలకమైన బెయిలౌట్ నిధుల విడుదల కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)తో చర్చలు విఫలమవుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ అనేక దశాబ్దాల తర్వాత గరిష్ఠ ద్రవ్యోల్బణాన్ని 27% ఎదుర్కొంటోంది. విదేశీ మారక నిల్వలు 1998 ఏడాది తర్వాత అత్యంత కనిష్ట స్థాయిలకు పడిపోయాయి.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)