యుఎస్‌ను హరికేన్ ఇయాన్ తుఫాన్ వణికిస్తోంది. ఈ అతి పెద్ద తుపాను (Hurricane Ian) నిన్న రాత్రికే బలపడిందని గురువారం మధ్యాహ్నానికి తీరాన్ని తాకే అవకాశం ఉందని నేషనల్‌ ఓషియానిక్‌ అట్మాస్పియర్‌ అడ్మినస్ట్రేషన్‌(ఎన్‌ఓఏఏ) హెచ్చరించింది. ఈ తుపాన్‌ అమెరికాలోని మెక్సికో గల్ఫ్‌ మీదుగా పయనించి ఫ్లోరిడా రాష్ట్రం (Florida Coast) వైపుగా ఏర్పడనున్నట్లు వెల్లడించింది. ఆ ప్రాంతంలో 1921 తర్వాత అదే స్థాయిలో ఈ తుపాను సంభవిస్తున్నట్లు పేర్కొంది. యూఎస్‌ జాతీయ తుఫాను కేంద్రం(ఎన్‌హెచ్‌సీ) ఐదవ ప్రమాదకర విపత్తుగా హెచ్చరికలు జారీ చేసింది. అది ఎంత భయంకరంగా కదులుతుందో ఈ వీడియోలో చూడవచ్చు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)