ఒకవేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ మహిళ అయి ఉంటే.. ఉక్రెయిన్‌పై అతను యుద్ధం చేసేవాడు కాదు అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. జర్మనీ మీడియా సంస్థ జేడీఎఫ్‌తో మాట్లాడుతూ బోరిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పుతిన్ ఆడదై ఉంటే, నిజానికి కాదు అనుకోండి, కానీ ఒకవేళ అయి ఉంటే, బహుశా అతను ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లి ఉండేవాడు కాదు అని బ్రిటన్ ప్రధాని తెలిపారు. ఉక్రెయిన్‌పై ఆక్రమణకు వెళ్లడం అంటే అది విషపూరితమైన మగబుద్ధి అని బోరిస్ అన్నారు. అమ్మాయిలకు ఉత్తమ చదువును అందించాలని కోరుకున్నారు. శక్తివంతమైన స్థానాల్లో మహిళలు అధిక సంఖ్యలో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
“If Putin were a woman, he wouldn't have embarked on this macho war. If you want a perfect example of toxic masculinity, it’s what he is doing in Ukr.”-- Boris Johnson.
One of the greatest expansions of modern Russia took place under Catherine the Great.https://t.co/u3UxPgndH8
— Stanly Johny (@johnstanly) June 29, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)