ఇండియానాలో ఇద్దరు పిల్లల తల్లి అధిక మోతాదులో నీళ్లు తాగి మృతి చెందింది. ఎక్కువ నీరు తాగడం వల్ల ఆమె మృతి చెందగా ఆ నీరు విషపూరితం అని రిపోర్టులో తేలింది. అధిక విషపూరితమైన నీరు సేవించడం వల్లే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు.

యాష్లే సమ్మర్స్ అనే మహిళ జూలై నాలుగవ వారాంతంలో తన భర్త, ఇద్దరు చిన్న కుమార్తెలతో లేక్ ఫ్రీమాన్ వద్దకు వెళ్లింది, ఆమె అక్కడ ఎక్కువగా వాటర్ తాగింది. 20 నిమిషాల్లో నాలుగు బాటిళ్ల నీరు తాగింది. సగటు వాటర్ బాటిల్ 16 ఔన్సుల వంటిది, కాబట్టి ఆమె 20 నిమిషాల వ్యవధిలో 64 ఔన్సులు తాగింది. అది సగం గాలన్. అదే మీరు ఒక రోజంతా తాగాలి. దీంతో ఆమెకు తలనొప్పి సమస్య వచ్చింది. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే ఆమె మరణించింది.

Indiana mom of two collapses and dies from drinking too much water

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)