ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌ స్థాపకుడు మహమద్‌ మసూద్‌ అజహార్‌ అల్వీ చనిపోయినట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గుర్తు తెలియని దుండగులు జరిపిన బాంబు దాడిలో మసూద్‌ చనిపోయినట్లు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే మసూద్ అజార్ మృతికి సంబంధించిన నివేదిక, వీడియో అవాస్తవమని తేలింది. పోస్ట్ తప్పుదోవ పట్టించేలా ఉందని ది వైర్ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ హెడ్ సాహిల్ మురళీ మెంఘని ధృవీకరించారు

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)