మయన్మార్ జాడే గని వద్ద కొండచరియలు విరిగిపడటంతో కనీసం 70 మంది శిధిలాల కింద చిక్కుకున్నట్లు రెస్క్యూ టీమ్‌ తెలిపినట్లు వార్తా సంస్థ AFP నివేదించింది. కచిన్ రాష్ట్రంలోని హ్పకాంత్ గని వద్ద తెల్లవారుజామున 4:00 గంటలకు  కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 70-100 మంది తప్పిపోయినట్లు రెస్క్యూ టీమ్ సభ్యుడు కో నై తెలిపారు. అలాగే ఒకరు మృతి చెందారని వార్తా సంస్థ నివేదించింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)