రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం (Putin Praise PM Modi Leadership) కురిపించారు.‘‘ప్రపంచంలో అత్యధికంగా ఆర్థికాభివృద్ధి, వృద్ధిరేటులో భారత్ ఒకటిగా ఉంది, అది కూడా ప్రస్తుత ప్రధాని నాయకత్వ లక్షణాలే కారణమని అన్నారు. ఆయన నాయకత్వంలోనే భారతదేశం ఇంతటి వేగం పుంజుకుందని (Russia praises India's independent foreign policy) తెలిపారు. ఈ సందర్భంగా భారత్‌తో ఆటలొద్దని పశ్చిమ దేశాలకు పుతిన్ హెచ్చరిక జారీ చేశారు. "బయటి నుండి దాని రాజకీయాలపై ప్రభావం చూపడానికి సంబంధించిన భారతదేశంతో ఆటలు ఆడటం వల్ల భవిష్యత్తు లేదు" అని రష్యా నాయకుడు అన్నారు. భారత్‌తో పెట్టుకుంటే భవిష్యత్ ఉండదు, పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక, ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రశంసల వర్షం
Here's Video
VIDEO | "I believe we should adapt international law to current needs and changing global situations. Countries with substantial influence in international affairs, like India with its 1.5 billion people and over 7% GDP growth, deserve representation and the opportunity to… pic.twitter.com/yWW2UpY0Va
— Press Trust of India (@PTI_News) October 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)