చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో మళ్లీ రేడియేషన్ పెరిగింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌కు చెందిన న్యూక్లియర్ ఏజెన్సీ తెలిపింది. చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రాన్ని గురువారం రష్యా దళాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ రష్యా సైనిక చర్యకు దిగడం వల్ల.. చెర్నోబిల్‌లో నేల ప్రాంతం కొంత ఒడిదిడుకులకు లోనై... న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో అణుధార్మికత పెరిగినట్లు న్యూక్లియర్ ఏజెన్సీ పేర్కొన్నది. కానీ ప్లాంట్‌లో ఉన్న సదుపాయాలకు మాత్రం ఎటువంటి నష్టం జరగలేదు. ఈ ప్లాంట్ వల్ల యూరోప్ దేశాలకు ప్రమాదం ఉన్నట్లు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి.
Ukraine's nuclear agency said on Friday it was recording increased radiation levels from the site of the defunct Chernobyl nuclear power plant: Reuters
— ANI (@ANI) February 25, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)