అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బ‌స్సులు(Buses Collided) ఢీకొన్న ఘ‌ట‌న‌లో 75 మంది గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న న్యూయార్క్ న‌గ‌రంలో జ‌రిగింది. మ‌న్‌హ‌ట‌న్‌లో ఓ డ‌బుల్ డ‌క్క‌ర్ టూర్ బ‌స్సుతో పాటు.. న్యూయార్క్ సిటీ క‌మ్యూట‌ర్ బ‌స్సు ఢీకొన్నాయి. ప్ర‌మాదంలో డ‌బుల్ డ‌క్క‌ర్‌కు చెందిన అద్ధాలు పూర్తిగా ప‌గ‌లిపోయాయి. ప్ర‌మాదం జ‌రిగిన‌ స‌మ‌యంలో రెండు బ‌స్సుల్లో ప్ర‌యాణికులు కిక్కిరిసి ఉన్నారు. 18 మందికి తీవ్ర గాయాలు కాగా, మ‌రో 63 మందిగా ఓ మాదిరి గాయాలు అయ్యాయి.

US Road Accident Video

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)