వెనిజులాను వరదలు ముంచెత్తాయి. లాస్ టెజెరియాస్ నగరంలో కొండచరియలు విరిగిపడి పెద్ద ఎత్తున విధ్వంసాన్ని సృష్టించాయి. కొండచరియలు కారణంగా 22 మంది మరణించగా.. దాదాపు 50 మంది గల్లంతయ్యారు. వందలాది ఇండ్లు కూలిపోయాయి. అధ్యక్షుడు నికోలస్ మదురో మూడు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించారు. భారీ వర్షం తర్వాత కొండచరియలు విరిగిపడటం వల్లనే విధ్వంసం జరిగిందని నికోలస్‌ విచారం వ్యక్తం చేశారు. ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)