First human death from H3N8 bird flu in China: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం చైనాలో ముగ్గురిలో మాత్రమే బర్డ్‌ ఫ్లూ బయటపడింది. గత ఏడాది ఇద్దరికి బర్డ్‌ ఫ్లూ సోకినా కోలుకోగా.. ఈ ఏడాది మాత్రం ఒక మహిళ బర్డ్‌ ఫ్లూ బారినపడి మరణించింది. ఈ మరణం ప్రపంచంలోనే బర్డ్‌ ఫ్లూ కారణంగా సంభవించిన తొలి మానవ మరణం (Human death)గా నమోదైంది. బర్డ్‌ ఫ్లూతో తొలి మానవ మరణం సంభవించిన దేశంగా చైనా నిలిచింది. చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌కు చెందిన 56 ఏళ్ల మహిళ బర్డ్‌ ఫ్లూతో ప్రాణాలు కోల్పోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)