Cyclone (Photo credits: IMD)

ఏపీకి తుఫాన్ ముప్పు ముంచుకొస్తుంది. ఈ నెల 20 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.  తుఫాన్ ఏర్పడితే దానిని సిత్రాంగ్ గా పిలవాలని వాతావరణ శాఖ పేర్కొంది.  తుఫాన్ ఒడిశా, పశ్చిమబెంగాళ్, ఏపీ, తెలంగాణ పై ప్రభావం ఉండనుంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం , దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. 2022 అక్టోబర్ ,18వ తేదీ నాటికి ఉత్తర అండమాన్ సముద్రం మరియు పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది.

30 ఏళ్ల తరువాత ‘మణి’తో తలైవా! 'పొన్నియిన్ సెల్వన్' హిట్ తో ఫాంలోకొచ్చిన మణిరత్నం.. దిగ్దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజనీకాంత్?!

ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి పశ్చిమ మధ్య మరియు ప్రక్కనే ఉన్న నైరుతి బంగాళాఖాతం ఖాతం ప్రాంతములో 2022 అక్టోబర్ 20 నాటికి అల్పపీడనంగా విస్తరించనుంది.