Chandrababu Naidu Gets Bail (Photo-File Image)

ఏపీ సీఐడీ ఇసుక అక్రమాస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఉచిత ఇసుక వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ పేర్కొనడంపై సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంటే తప్పెలా అవుతుందని చంద్రబాబు పిటిషన్‌లో ప్రశ్నించారు.  ఆధారాలు లేకుండా కేసులు నమోదు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇసుక అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగం గత వారంలో నయీంపై ఏ2గా కేసు నమోదు చేసింది. అంతకుముందు, ఇన్నర్ రింగ్ రోడ్ పిటిషన్‌పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం నవంబర్ 22కి వాయిదా వేసింది.

Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి