Image used for representational purpose | (Photo Credits: PTI)

హైదరాబాద్ మల్లంపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేటలో మహిళను హత్య చేసి ఒంటిపై బంగారం దోచుకెళ్లాడు దుండగుడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శారద (50)ను గొంతు నులిమి హత్య చేసి ఒంటిపై నగలు, సెల్ ఫోన్ దోచుకెళ్లాడు దొంగ. శారద కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.

శవంతో బేరం వీడియో ఇదిగో, మృతదేహాన్ని గుంతలో పూడ్చి పెట్టేందుకు రూ. 5 వేలు డిమాండ్ చేసిన కాటికాపరి, లేదా మృతుని ఒంటి మీద ఉన్న బంగారం ఇవ్వాలని డిమాండ్

Here's Video and News