రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రైతుల రుణమాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. ‘రైతులకు ఓ గుడ్ న్యూస్. 30 లక్షల మందికి చెందిన రూ.32 వేల కోట్ల పంట రుణాలను కాంగ్రెస్ మాఫీ చేయబోతున్నది. రైతుల రుణమాఫీ కోసం త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది.’ అని తెలిపింది. ఈ ట్వీట్‌కు రైతుల ఫోటోను జత చేసింది.
Here's Tweet
Great news for the farmers has come! The government will take over Rs 32,000 crores of existing crop loans belonging to an estimated 30 lakh farmers. A special corporation is expected to be set up in this regard. pic.twitter.com/FhQW29oIcG
— Telangana Congress (@INCTelangana) January 9, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)