Metro (File: Google)

Hyderabad, Nov 6: హైదరాబాద్ మెట్రో రైళ్లలో (Hyderabad Metro Train) రద్దీ గణనీయంగా పెరుగుతున్నది. ఒక రోజులో ప్రయాణం చేసే మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరింది. మూడు కారిడార్‌ లలో (Three Corridors) ఉన్న మెట్రో మార్గాల్లో ఒకే రోజు 5.47 లక్షల మంది రాకపోకలు సాగించారు. మెట్రో సేవలు (Metro Services) ప్రారంభమైన ఆరేండ్ల లో ఒక రోజు ప్రయాణికుల సంఖ్య 5.5 లక్షలు చేరువలో ఉండటం ఒక రికార్డుగా అధికారులు పేర్కొంటున్నారు. నగరంలో అత్యంత కీలకమైన మా ర్గాల్లో మెట్రో రైళ్ల రాకపోకలు ఉండటంతో ఏటా రద్దీ గణనీయంగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మహానగరంలో ఐటీ కార్యకలాపాలతో పాటు దసరా, దీపావళి సీజన్‌ల తో సందడి నెలకొని ఉండటంతో నగరంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జోరందుకున్నాయి.

Delhi Pollution Health Risk: వాయు కాలుష్యంతో విలవిల్లాడుతున్న ఢిల్లీవాసులు.. వాయు కాలుష్యంతో క్యాన్సర్ వచ్చే అవకాశం.. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఆర్థరైటిస్‌ లకు కూడా దారి తీసే ప్రమాదం.. ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణుల హెచ్చరిక

ఇప్పుడే రద్దీ

ఐటీ కంపెనీల కార్యకలాపాలుండే సోమవారం నుంచి శుక్రవారం వరకు కారిడార్‌-3లో రద్దీ అధికంగా ఉంటున్నదని, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా మెట్రో రైళ్లలోనే ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అధికారులు తెలిపారు.

Haryana Shocker: మా ప్రిన్సిపాల్ లైంగింకంగా వేధిస్తున్నాడు! ప్రధాన మంత్రి కార్యాలయానికి 50 మంది విద్యార్దినుల లేఖ, ప్రధానోపాధ్యాయుడు కాదు మానవమృగమంటూ ఆవేదన